రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు

0
1151

Times of Nellore (Gudur) –  సూర్య : గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పల్లకి సేవ అనంతరం నవావరణ హోమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారు లు ప్రదర్శించిన భక్తి గీతాలు నుత్యాప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కోట ప్రకాశం దంపతులు, కోటా సునీల్ కుమార్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయ కర్తలుగా తిరకాల శీనయ్య, లక్ష్మి. కుటుంబ సభ్యులు వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY