శ్రీవారి సేవలో పవన్, నాదెండ్ల

0
156

Times of Nellore (Tirumala) – బ్రహ్మోత్సవాల వేళ తిరుమల వేంకటేశ్వరున్ని జనసేనాని పవన్‌కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ కూడా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీలోకి నాదెండ్ల చేరబోతున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పవన్, మనోహర్‌లకు వేదపండితులు ఆశీర్వచనం పలికి, తీర్ధప్రసాదాలు అందజేశారు.

SHARE

LEAVE A REPLY