నేడు 35 వేల మందికి మాత్రమే అనుమతి

0
210

Times of Nellore ( Tirumala ) – తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఉచిత దర్శనం కోసం 4 గంటల సమయం పడుతుందని, నేడు 35 వేల మందికి మాత్రేమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉందని టీటీడీ అధికారులు, సిబ్బంది తెలిపారు.

అదేవిధంగా శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఏర్పాటు చేసిన కుంభానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

SHARE

LEAVE A REPLY