శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

0
317

Times of Nellore ( Tirumala ) – కేంద్రం మొండి వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చేస్తున్న ధర్మపోరట దీక్షలను సత్ఫలితాలు ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నానని మంత్రి కొల్లు రవీంద్ర తిరుమలలో అన్నారు. ఉదయం విఐపి విరామం సమయంలో మంత్రి స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. వెనుక పడిన సిఎం రమేష్ రాయలసీమ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కడపలో చేస్తున్న నిరాహార దీక్షకు కేంద్రం స్పందిచాలని తెలిపారు.

SHARE

LEAVE A REPLY