రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి ఆల‌యంలో ల‌క్ష‌ కుంకుమార్చ‌న‌

0
935

Times OF Nellore ( Nellore ) – నెల్లూరు ద‌ర్గామిట్ట‌లో వెల‌సి ఉన్న శ్రీ‌రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి దేవ‌స్థానంలో శ్రావ‌ణ శుక్ర‌వార వేడుక‌లు వైభ‌వంగా జరుతున్నాయి. ఇందులో భాగంగా మూడ‌వ శ్రావ‌ణ శుక్ర‌వారం అమ్మ‌వారి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. నెల్లూరు న‌లుమూల‌ల నుంచి అధిక సంఖ్య‌లో విచ్చేసిన భ‌క్తులు అమ్మ‌వారికి లక్ష కుంకుమార్చ‌న నిర్వ‌హించి త‌రించారు. అమ్మ‌వారి కోవెల‌లో శ్రావ‌ణ‌మాస దీపాలు వెలిగించి, త‌మ ఆకాంక్ష‌లు నెర‌వేర్చాల‌ని వేడుకున్నారు.

SHARE

LEAVE A REPLY