శ్రీవారి సేవలో ప్రముఖులు

0
1443

Times Of Nellore ( Tirumala ) – తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, సినీనటుడు అర్జున్‌, దాసరి అరుణ్‌కుమార్‌ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రముఖులకు తితిదే సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

SHARE

LEAVE A REPLY