గూడూరులో ఘనంగా గంధమహోత్సవం

0
100

Times of Nellore ( Gudur ) – నెల్లూరు జిల్లా గూడూరులోని జాఫర్ మస్తాన్ ఔలియా వారి గంధమహోత్సవం సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. శుక్రవారం రాత్రి గంధమహోత్సవాన్ని కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం గంధమహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం మన జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

SHARE

LEAVE A REPLY