శ్రీవారి సేవలో ఏపీ మంత్రులు

0
421

Times of Nellore ( Tirumala ) – తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు జవహర్‌, సుజయకృష్ణా రంగారావు, నక్కా ఆనంద్‌బాబు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మంత్రులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. సాయంత్రం తిరుపతిలో జరగనున్న ధర్మపోరాట సభకు హాజరయ్యేందుకు వచ్చిన మంత్రులు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

SHARE

LEAVE A REPLY