అన్ లైన్ లో అదనంగా 300 రూపాయల టిక్కెట్లను విడుదల

0
1360
Times of Nellore (Tirumala)  భక్తులకు వెంకన్న దర్శనాని మరింత సౌకర్యవంతం
భక్తులకు వెంకన్న దర్శనాని మరింత సౌకర్యవంతం చేసేందుకు అన్ లైన్ లో అదనంగా 300 రూపాయల టిక్కెట్లను విడుదల చేస్తున్నట్లు టీటీడీ జేఇఓ శ్రీనివాసరాజు తెలిపారు…ఇంకో రెండునెలలు తిరుమల కొండకు భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి, వారంలో శుక్ర, అదివారాల్లో 4 వేలు, సోమ, మంగళ, బుధవారాలు 3 వేల టిక్కెట్లను అదనంగా అన్ లైన్ లో విడుదల చేస్తున్నట్లు..ఈ అదనపు కోటా ఏప్రీల్ 15వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో ఉంటుందని, ఈ సౌకర్యం వల్ల భక్తులు వారు ఎంచుకున్న సమయానికి టిక్కెట్టు బూక్ చేసుకొని రెండు గంటల వ్యవధిలోనే స్వామివారిని దర్శించుకొవచ్చని అధికారులు తెలిపారు.
SHARE

LEAVE A REPLY