శ్రీవారికి ట్రాక్టరు విరాళం

0
460

Times of Nellore ( Tirumala ) – తిరుమల వెంకన్నకు కడప జిల్లాకు చెందిన రాఘవేంద్ర మోటార్స్ నిర్వాహకులు ఓ ట్రాక్టరును విరాళంగా అందచేశారు. దీని విలువ సుమారు 7.50లక్షల రూపాయలు ఉంటుందని, ఈ ట్రాక్టరును టీటీడీ అవసర నిమిత్తం వినియోగించుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు ఉదయం దాత శ్రీవారి ఆలయం సమీపంలో ట్రాక్టర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ ఆలయ అధికారులకు అప్పగించారు.

SHARE

LEAVE A REPLY